సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటించిన థ్రిల్లింగ్ మూవీ ‘ఆర్టిస్ట్’. ఎస్ జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించగా, రతన్ రిషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన అప్ డేట్ లు ఎంతో ఆకట్టుకోగా, తాజాగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. Also Read: Anushka : ‘ఘాటీ’…
BadNewZ – Triptii Dimri : త్రిప్తీ డిమ్రీ.. ఈవిడ గురించి ప్రస్తుతం పరిచయం అక్కరలేదు. రన్ వీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా సక్సెస్ తో ఈ అమ్మడి పేరు పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. రాత్రికి రాత్రి ఆవిడ పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ క్రేజీను ప్రస్తుతం ఆవిడ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. తృప్తిని మరింత…