టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది. ఆ తర్వాత వరుస ఆఫర్ లు అందుకున్నప్పటి, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగులో ఆమె నటించిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం ఆమె కెరీర్ కు బిగ్ మైనస్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా…