Odysse Evoqis: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒడస్సీ (Odysse) తమ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఇవోక్విస్ లైట్ (Evoqis Lite) ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్‌ను రూ. 1.18 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్స్ ఒదలయ్యాయి కూడా. ఈ ఎలక్ట్రిక్ బైక్ 60V లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తూ.. అత్యధికంగా 75 కి.మీ. గంట వేగంను అందిస్తుంది. ఒక్కసారి…