Odysse Sun: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఓడిసీ (Odysse) సంస్థ తమ కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓడిసీ సన్ (Odysse Sun)ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.81,000గా, అలాగే హై ఎండ్ మోడల్ ధర రూ.91,000గా నిర్ణయించారు. వినియోగదారులు 1.95 kWh, 2.9 kWh లిథియమ్-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. డిజైన్,…