మేషం:- పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కుటుంబీకుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులలో ఒకరి గురించి ఆందోళన పెరుగుతుంది. ముఖ్యుల కోసం షాపింగులు చేస్తారు. స్పెక్యులేషన్ కలసిరాదు. నేడు అనుకూలించని యత్నం రేపు ఫలిస్తుంది. వృషభం:- విద్యార్థులకు ఏకాగ్రత,