మే 30 దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త స్మార్ట్‌ఫోన్ యువ 5జీ ని 2 స్టోరేజ్ వేరియంట్‌లలో గురువారం విడుదల చేసింది. 64 GB వేరియంట్ ధర రూ. 9,499 ఉండగా., 128 GB వేరియంట్ ధర రూ. 9,999 గా ఉంది. జూన్ 5 నుండి అమెజాన్, లావా ఇ-స్టోర్, లావా రిటైల్ అవుట్‌లెట్ లలో యువ 5G విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది మిస్టిక్ బ్లూ, మిస్టి�