తాజాగా నైట్ షిఫ్టులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఒక అధ్యయనం కనుగొంది. మధుమేహం, ఊబకాయం ఇతర జీవక్రియ రుగ్మతల వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచడానికి కేవలం మూడు నైట్ షిఫ్టులు సరిపోతాయని స్టడీ తెలిపింది.
భారత దేశం జనాభాలో ప్రపంచంలో మొదటి స్థానానికి చేరుకుంది. కేవలం జనాభాలోనే కాకుండా ఇప్పుడు రోగాల్లో కూడా అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఊబకాయులు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే మహిళలు అధిక బరువుతో ఉన్నారు. 15 శాతం మంది స్త్రీలు, 11 శాతం మంది పురుషులకు ఊబకాయం సమస్య, అంటే వారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 లేదా అంతకంటే ఎక్కువ. కానీ ఊబకాయంలో ఈ వ్యత్యాసం ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటుంది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో పురుషులు, స్త్రీల మధ్య ఊబకాయంలో అత్యధిక తేడాలు ఉన్నాయి.
Obesity : జీవనశైలిలో మార్పుల కారణంగా బరువు పెరగడం సాధారణ సమస్యగా మారింది. అలాంటప్పుడు రకరకాల చిట్కాలు పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గకపోతే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Caffeine: కాఫీ అతిగా తాగితే అనర్థాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గిస్తుందని తాజా అధ్యయనం కనుగొంది. అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందని, టైప్ 2 డయాబెటిస్ తో పాటు గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.
Obesity : ప్రపంచం మొత్తాన్ని వేధిస్తోన్న ఆరోగ్య సమస్యలో ఊబకాయం ప్రధానమైంది. గత 30 ఏళ్లలో ఊబకాయం ఉన్నవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఊబకాయంతో బాధపడుతున్న పెద్దల సంఖ్య రెండు బిలియన్లకు మించిపోయింది.
chapati:ప్రజల జీవన శైలి ఏ రోజు కా రోజు మారుతూ ఉంది. ఇలా మారడం మూలంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య అధిక బరువు(ఒబేసిటీ).