టీవీఎస్ కంపెనీకి చెందిన ప్రముఖ పెర్ఫార్మెన్స్ బైక్ శ్రేణి అపాచీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, కంపెనీ కొత్త 2025 టీవీఎస్ అపాచీ RTR 200 4V ని విడుదల చేసింది. ఈ బైక్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ, పవర్ ఫుల్ ఫీచర్స్.. కొత్త OBD2B కంప్లైంట్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది బెటర్ కంట్రోల్, పనితీరు, నిర్వహణను కూడా అందిస్తుంది. కొత్త 2025 TVS Apache RTR 200 4V…