NZ vs BAN World Cup 2023 Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓ మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్.. మరో విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఫెవరెట్…