ప్రస్తుతం భారత జట్టు ఈ నెల 25 నుండి న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడటానికి సిద్ధం అవుతుంది. ఇక ఇదే సమయంలో భారత ఏ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్తుంది. అక్కడ 4 రోజుల టెస్ట్ మ్యాచ్ లు మూడు సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో ఆడనుంది. అయితే భారత జట్టులో మంచి టెస్ట్ బ్యాటర్ గా గుర్తింపు తెచుకున్న హనుమ విహారిని బీసీసీఐ కివీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు కాకుండా…