‘న్యాయ్ : ద జస్టిస్’ పేరుతో సినిమా రూపొందించారు దర్శకనిర్మాతలు దిలీప్ గులాటీ, సరళ, రాహుల్ శర్మ. అయితే, తమ కథ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సాగుతుందని వారు ప్రకటించే సరికి లీగల్ బ్యాటిల్ మొదలైంది. ‘న్యాయ్’ విడుదల ఆపాలంటూ సుశాంత్ తండ్రి కోర్టుకు వెళ్లాడు. విచారించిన న్యాయ స్థానం గతంలోనే స్టేకు నిరాకరించింది. అయితే, తాజాగా సుశాంత్ తండ్రి తరుఫు న్యాయవాది చేసిన చివరి ప్రయత్నం కూడా ఫలించలేదు. ఢిల్లీ హైకోర్ట్…