Connect Teaser: నయనతార ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కనెక్ట్. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.