Nvidia: ఎన్విడియా(Nvidia) కంపెనీ చరిత్ర సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మొదటి కంపెనీగా అవతరించింది. 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్న 4 నెలల్లోనే ఈ ఘనట సాధించడం గమనార్హం. కంపెనీ విలువ ఇప్పుడు మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ కన్నా ఎక్కువ. యూరప్ స్టాక్స్ సూచిక Stoxx 600లో సగం విలువకు సమానంగా నిలిచింది. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ 1993లో ఈ కంపెనీని స్థాపించాడు. అప్పటి నుంచి ఈయనే…
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎన్‌విడియా కార్పొరేషన్ ప్రంపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆపిల్ ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నంబర్ వన్ గా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలెజిన్స్ చిప్స్ తయారు చేసే ఈ కంపెనీ షేర్లు కొద్ది రోజులుగా తారా స్థాయికి చేరుకున్నాయి.
Jeff Bezos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రేసు రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది దిగ్గజాలు AIపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా చేరారు.
Tata Nvidia Deal: రష్యా-ఉక్రెయిన్ మధ్య 'యుద్ధం', చైనా-అమెరికా మధ్య 'వాణిజ్య యుద్ధం' తర్వాత ఇప్పుడు భారత్‌లో కొత్త బిజినెస్ వార్ మొదలవుతోంది. భవిష్యత్ వ్యాపారాలను ఎవరు శాసిస్తారు.. రాబోయే సంవత్సరాల్లో ఏ కంపెనీలు మనుగడ సాగిస్తాయనే దానిపై ఇప్పుడు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.