Nupur Sharma- Prophet Row: దేశవ్యాప్తంగా నుపుర్ శర్శ వివాదం సంచలన రేపుతోంది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత కామెంట్స్ చేసిన నుపుర్ శర్మపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు కొంతమంది మతోన్మాదులు నుపుర్ శర్మను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇటీవల నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్స�
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మపై వీడియో తీసిన కశ్మీర్ యూట్యూబర్ ఫైసల్ వాని క్షమాపణలు చెప్పారు. నుపుర్‌ను నరికినట్లు తన వీడియోలో ఫైసల్ చూపించాడు. దాన్ని ఆన్‌లైన్‌లో అతను పోస్టు చేశాడు. మతపరమైన ఆరోపణలు చేసేవాళ్ల తల నరకడమే శిక్ష అన