వాహనాల కొనుగోలులో భారతదేశంలోని ఒక రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచింది. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను వెనుకకు నెట్టింది. ఆ రాష్ట్రం ఏదీ? అనుకుంటున్నారా? అది ఛత్తీస్‌గఢ్.
దర్శకుడు, కథకుడు జి.నాగేశ్వర రెడ్డిని చూడగానే బాగా తెలిసిన వాడిలా అనిపిస్తుంది. ఆయన సినిమాలు, వాటిలోని అంశాలు సైతం మన చుట్టూ జరిగినట్టే ఉంటాయి. అయితే వాటిలో ఆయన కితకితలు పెట్టే హాస్యాన్ని జోడించి, రంజింప చేసిన తీరు భలేగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి దాకా 17 చిత్రాలు రూపొందించిన నాగేశ్వర రెడ్డి ఈ యేడాది మంచు విష్ణు నటించిన 'జిన్నా'కు కథ సమకూర్చారు.
Narendra Modi: అంతర్జాతీయ స్థాయిలో మన ప్రధాని మోదీకి ఇప్పటికే ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆయన తన స్థాయిని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ప్రపంచంలో తాను తిరుగులేని నేతను అని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో మరోసారి ఆయన తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో 77 శాతం రేటింగ్‌తో మోదీ టాప్‌లో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ నిర్వహించిన సర్వే…