ఈజీగా డబ్బు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు కొందరు వ్యక్తులు. తాజగా కర్నూలులో ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్య ప్రియురాలితో కలిసి న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఆన్ లైన్ లో న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కి చెందిన భార్య భర్త మల్లేష్, మేరీ, మల్లేష్…
యూపీలోని మీరట్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమని, విద్యార్థినిని మోసపూరితంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియో విద్యార్థి కుటుంబ సభ్యులకు చేరడంతో తీవ్ర మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.