కేంద్ర విద్యుత్ సంస్థ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. పరీక్ష రాయకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. గేట్ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. GATE 2023, GATE…