Historic Nuclear Fusion Breakthrough Announced: శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్ధాలుగా కేంద్రక సంలీన చర్య కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది కనుక సాధ్యం అయితే క్లీన్ ఎనర్జీ, తక్కువ రేడియేషన్ కలిగిన ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా చారిత్రాత్మక న్యూక్లియర్ ప్యూజన్ బ్రేక్ త్రూని ప్రకటించారు శాస్త్రవేత్తలు. యూఎస్ఏ కాలిఫోర్నియాలోని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లాబొరేటరీ (ఎల్‌ఎల్‌ఎన్‌ఎల్) ఈ నెలలో నిర్వహించిన ఒక ప్రయోగంలో కేంద్ర సంలీన చర్యను నడిపించేందుకు అవసరం అయిన లేజర్ శక్తి…