బలగం సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. ఎల్లమ్మ అనేకథ రాసుకుని టాలీవుడ్ మొత్తం చుట్టేశాడు వేణు. మొదట నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తుంది అన్నారు. కానీ అక్కడ సెట్ కాలేదు. అక్కడి నుండి యంగ్ హీరో నితిన్ దగ్గరకి చేరింది. తమ్ముడు ఎఫెక్ట్ తో నితిన్ కూడా…
స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటి లయ. 1999 ఏప్రిల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు సినిమా చరిత్రలో మూడు నంది అవార్డ్స్ అందుకున్న నటిగా లయకు రికార్డు కూడా ఉంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరలో ఉండగా స్వయంవరం సినిమా చేసిన లయ తెలుగులో వరుస ఆఫర్స్ దక్కించుకుని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న లయ లాంగ్ గ్యాప్ తర్వాత నితీన్…
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్…
పెళ్లిచూపులు చిత్రంతో గుర్తింపు తెచ్చుకొని హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నాడు ప్రియదర్శి . ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడు పాత్రలు చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి. గతంలో ఓటీటీలో విడుదలైన మల్లేశంతో వి,విమర్శకుల మెప్పు పొందారు దర్శి. బలగం చిత్రంతో కమర్షియల్ గా సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డితో “డార్లింగ్” అనే చిత్రంలో నభా నటేశ్ తో కలిసి నటిస్తున్నాడు…