Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టిందా..?
మున్సిపల్ ఛైర్మన్స్ ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందా? చేతులు కాలాక ఆకులు పట్టుకునేకన్నా… ఇప్పుడే అలర్ట్‌గా ఉండటం బెటరని ఫిక్స్ అయిందా? ఆ దిశగా ఆల్రెడీ యాక్షన్ మొదలైపోయిందా? అభ్యర్థుల్ని కాపాడుకునేందుకు ఏం చేస్తోంది కారు పార్టీ? ప్రత్యేకించి ఎక్కడెక్కడ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? తెలంగాణ రాజకీయాలు నిన్నటి దాకా ఒక లెక్క… నేడు మరో లెక్క అన్నట్టుగా ఉన్నాయి. బుధవారం పోలింగ్ జరిగే వరకు రకరకాల విన్యాసాలు ప్రదర్శించి మున్సిపల్ ఓటర్స్‌ని ఆకట్టుకున్నాయి… -
Off The Record : మళ్లీ ఆయనేనా.. కుతకుతలాడుతున్న వైసీపీ నేతలు?
వైసీపీ కాపు నేతలు కొందరు కుతకుతలాడిపోతున్నారా? అధిష్టానానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అవలేదా అంటూ నిర్మొహమాటపు కామెంట్స్ చేస్తున్నారా? జరిగిన డ్యామేజ్ చాలదా…? మళ్ళీ ఆయన్నే ముందుకు తీసుకొచ్చి ఏం సందేశం ఇద్దామనుకుటున్నారని తెగ ఫీలైపోతున్నారా? ఎవరి గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఆయన విషయంలో ఉన్న అభ్యంతరాలేంటి? ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి. వైసీపీ లీడర్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌ని ఓడిస్తానని శపథం చేసి నెరవేరక పద్మనాభరెడ్డిగా పేరు… -
Off The Record : ఆ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా?
కాంగ్రెస్ నేతలు కొందరికి సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారా? మున్సిపల్ ఎన్నితల ఫలితాలు తేడా పడితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారా? అందుకే ఆ నాయకులు లాస్ట్ మినిట్‌లో ఉరుగులు పరుగులు పెట్టారా? ఎవర్ని హెచ్చరించారు ముఖ్యమంత్రి? అసలెందుకు ఆ పరిస్థితి వచ్చింది? సీఎంకు ఎందుకు అనుమానం వచ్చింది? వార్డు సభ్యుడి ఎన్నికైనా, పార్లమెంట్ సభ్యుడి ఎన్నికైనా నేను ఒకే రకంగా చూస్తాను. ప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్దులను గెలిపించడానికి కృషి చేస్తాను. చిన్న… -
Off The Record : టీడీపీతో తెగదెంపులకు కొలికపూడి సిద్దమయ్యారా..?
ఆ ఎమ్మెల్యే టీడీపీతో తెగదెంపులకు సిద్దమవుతున్నారా? అందుకే వాయిస్ రెయిజ్ చేసి విమర్శల డోస్ పెంచుతున్నారా? రోడ్లు, ఉద్యోగాలంటూ సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అందులో భాగమేనా? తనకు తానుగా కాకుండా… వాళ్లే వెళ్ళగొట్టేలా చేయాలన్న వ్యూహం ఉందా? ఎవరా శాసనసభ్యుడు? సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా ఎందుకు చేసుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్వరం ఇంకా పెంచుతున్నారు. ఆ చర్చలే ఇప్పుడు పార్టీ… -
Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో విపరీతమైన ప్రలోభాల పర్వం?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు పొలిటికల్ పోరాటం కాకుండా…. వ్యయ పోటీగా మారాయా? ఒక ఓటు కోసం 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నారన్నది నిజమేనా? హైప్ కోసం అలా ప్రచారం చేస్తున్నారా…? లేక వాస్తవంలో కూడా ఆ రేంజ్ పంపకాలు నడుస్తున్నాయా? అసెంబ్లీ ఎన్నికలతో సమానంగా మున్సిపల్ అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారన్నది నిజమేనా? తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది. ఇక పోలింగ్‌కు సిద్ధమవుతున్న వేళ ప్రలోభాల పర్వం జోరందుకుంది.… -
Off The Record : మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓవర్ టు విజయవాడ
ఆ వైసీపీ మాజీ ఎంపీ లెక్కలు మారిపోయాయా? జిల్లాలో ఎక్కడ వేలు పెట్టాలో అర్ధంకాక వోవర్ టు విజయవాడ అనేశారా? తాడేపల్లి కేంద్రంగా వాయిస్ వినిపిస్తూ… పెద్దల దృష్టిలో పడితే…ఛాన్స్ దొరకడంతో పాటు మరకల్ని కూడా కడిగేసుకోవచ్చని భావిస్తున్నారా? ఎవరా ఎంపీ? ఏ జిల్లాలో స్పేస్ కోసం చూస్తున్నారు? ఆయన మీద పడ్డ మరకలేంటి? ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది రాజకీయ నాయకుల జీవితాల్ని కీలక మలుపు తిప్పాయి 2019 ఎన్నికలు. కొంతమందికి బాగా కలిసి వస్తే… మరి కొందరికి… -
Off The Record : మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఆశలు ఎలా ఉన్నాయి..?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విషయంలో బీజేపీ ఆశలు ఎలా ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం సీట్లలో పోటీ చేయలేని పార్టీ ఇప్పుడు ఎలాంటి లెక్కలేసుకుంటోంది? ఏయే ప్రాంతాల్లో తమకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆ పార్టీ లీడర్స్ నమ్ముతున్నారు? అక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణ బీజేపీ విస్తృత ప్రచారం చేసింది. తమకు బలం ఉంది, వాతావారణం అనుకూలంగా ఉందనుకున్న ప్రాంతాల మీద స్పెషల్ ఫోకస్… -
Off The Record : FSL అగ్నిప్రమాదం చుట్టూ పొలిటికల్ సెగలు
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అంటుకున్న అగ్గి రాజకీయంగా సెగ పుట్టిస్తోందా? మేటర్ ఎక్కడో మొదలై ఇంకెక్కడో ఆగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అత్యంత కీలకమైన కేసులకు సంబంధించిన ఫైళ్ళు కాలి బూడిదైపోయాయా? మరి ఆ కేసుల భవిష్యత్ ఏంటి? ఆ డేటా ఇంకోచోట భద్రంగా ఉందా? లేక అంతే సంగతులా? హార్డ్ కాపీలే పోయాయ్, సాఫ్ట్ కాపీలు భద్రంగానే ఉన్నాయంటున్న పోలీసుల మాటల్లో నిజమెంత? హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ మంటలైతే… -
Off The Record : వాళ్ళే వెళ్ళగొడితే బెటరని జీవన్ రెడ్డి అనుకుంటున్నారా?
క్రమశిక్షణ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తనని తరచూ సెల్ఫ్ సర్టిఫికెట్స్ ఇచ్చుకునే ఆ మాజీ మంత్రి ఇప్పుడు కట్టు తప్పారా? మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు కాకుండా స్వతంత్రులకు ప్రచారం చేయడాన్ని ఎలా చూడాలి? ఇన్నాళ్ళు ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా ఉంటున్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు పార్టీనే తనను బయటికి గెంటేస్తే బెటరని భావిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఏ పార్టీవైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది? జగిత్యాల కాంగ్రెస్ జగడం కొత్త టర్న్ తీసుకుంటోంది. కొంత కాలం నుంచి పార్టీపై… -
Off The Record : సుప్రీంలో ఫిరాయింపుల కేసు తేలగానే అధికారికంగా బీఆర్ఎస్లోకి?
పార్టీ ఫిరాయించిన ఆ ఎమ్మెల్యే బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా? కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసేసుకున్నట్టేనా? సకుటుంబ సపరివార సమేతంగా కారెక్కేందుకు సిద్ధమై టైం కోసం చూస్తున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో తన వాళ్ళందరితో బీఆర్ఎస్కు ప్రచారం చేయించిన ఆ శాసనసభ్యుడు ఎవరు? తదుపరి స్టెప్ ఏంటి? పటాన్ చెరు నుంచి హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. 2023 ఎన్నికల్లో తాను గెలిచినా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, మైనింగ్ కేసులో సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!