Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?
కేక్ కోసం కాంగ్రెస్ నాయకులు కొట్టుకున్నంత పని చేశారా? ఏకంగా జిల్లా పార్టీ ఆఫీస్‌లోనే రచ్చ రంబోలా అయిందా? మేటర్ ముదిరి ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లిందా? ఏ జిల్లాలో జరిగిందా విచిత్రమైన గొడవ? అందుకు కారణం కేవలం కేకేనా? లేక అంతకు మించి ఉందా? నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు , రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ ఛైర్మన్ మానాల… -
Off The Record : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిత్ర విచిత్ర పొత్తులు
చిత్రాలు…. చిత్ర విచిత్రాలు. అస్సలు ఊహించలేని కాంబినేషన్స్. బద్ద శత్రువులైన కాంగ్రెస్, బీజేపీ కలిసి ఒక ఛైర్మన్ పీఠాన్ని పంచుకుంటాయి. మరోచోట కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోతాయి. ఇంకోచోట అంతా కలిసి ఒక్క పార్టీని పక్కకు నెడతారు. ఎక్కడ జరిగాయి ఈ అనూహ్య పరిణామాలు? పార్టీ సిద్ధాంతాలు, విధానాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకున్న ఆ నేతలు ఎవరు? కాంగ్రెస్ పార్టీ….. తెల్లారి లేస్తే… బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతుంది. ఇక బీఆర్ఎస్ అయితే.. కాంగ్రెస్,బీజేపీని తిట్టిపోస్తుంది.… -
Off The Record : కొలికపూడి వైఖరితో తిరువూరు టీడీపీలో అసహనం?
తెలుగుదేశం పార్టీకి సొంత ఎమ్మెల్యేనే కొరకరాని కొయ్యలా మారిపోయారా? ఆయన మీద చర్యలకు అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నా…. నియోజకవర్గ నాయకులు మాత్రం ఇక మావల్ల కాదని చెప్పేస్తున్నారా? మీరు ఏదో ఒకటి చేయకుంటే… అక్కడ మేం తట్టుకోవడం కష్టమంటూ పార్టీ పెద్దల మీద వత్తిడి చేస్తున్నారా? యాక్షన్ లేకుంటే జరిగే డ్యామేజ్‌ని కంట్రోల్ చేయడం మావల్ల కాదని అంటున్నారా? ఎవరా ఎమ్మెల్యే? లోకల్ లీడర్స్ ఎందుకు రివర్స్ అవుతున్నారు? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్… -
Off The Record : బీజేపీలో తోకలు కత్తిరించే ఆపరేషన్ ప్రారంభమా?
తెలంగాణ కమలం నాయకులు కొందరు పార్టీకన్నా తామే… ఎక్కువని భావిస్తున్నారా? మేమే గొప్పోళ్ళమని వాళ్ళకు వాళ్ళే ఫీలవుతున్నారా? అలాంటి వాళ్ళ తోకలు కత్తిరించే కార్యక్రమం మొదలైందా? రాష్ట్ర అధ్యక్షుడి వార్నింగ్ అందులో భాగమేనా? ప్రెసిడెంట్ వార్నింగ్ వర్కౌట్ అవుతుందా? లేక ఆ తోకలు వంకరే అన్నట్టు మారిపోతుందా? టీజీ బీజేపీలో ఇంటర్నల్‌గా జరుగుతున్నదేంటి? తెలంగాణలో కమలం కట్టు తప్పుతోంది. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే పార్టీలో కొందరు నాయకులు మేమే మోనార్క్లమని స్థాయికి వెళ్ళిపోతోంది. ఈ వ్యవహారం మొదట్లో… -
Off The Record : కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఎప్పుడు?
సభలో ఓ సభ్యుడి తీరు బాగా లేదని డిసైడ్ చేశారు. సీరియస్‌గా డిస్కస్ చేశారు. ఎథిక్స్ కమిటీ వేయాలని డిసైడయ్యారు. మరి ఆ కమిటీని వెంటనే వేస్తారా? లేక ఆలస్యం అవుతుందా? అసలు ఆ దిశగా కసరత్తు మొదలైందా? ఒకవేళ మొదలైతే… ఏ దశలో ఉంది? అసలు ఏ సభ్యుడి తీరు అంత అభ్యంతరకరంగా ఉంది? మిగతా సభా కమిటీల సంగతేంది? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విడత రెండు అంశాలను సీరియస్‌గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.… -
Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?
ప్రేమ సాగరంలో అగ్నిగుండం రగులుతోందా? అది ఇప్పుడప్పుడే చల్లారే సూచనలు కనిపించడం లేదా? ఎవరు ఏం చెప్పినా… డోంట్ కేర్, నేను కోరుకున్నది దక్కాల్సిందేనన్నట్టుగా వ్యవహారం మారిపోతోందా? ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా బ్లాస్ట్ అయిపోతారా? ఎవరా నాయకుడు? ఏంటా అగ్నిగుండం? కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ కమ్ మంచిర్యాల ఎమ్మెల్యే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ వెంటే ఉన్నారాయన. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు కచ్చితంగా… -
Off The Record : బీఆర్ఎస్ లో చేరికపై జీవన్ రెడ్డి మెలిక… కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్!
బీఆర్ఎస్లో చేరాలనుకున్న ఓ పెద్ద లీడర్… పార్టీ అధిష్టానానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారా? గట్టి మెలికే పెట్టేశారా? దాదాపు పీటముడి పడుతున్న టైంలో… కేసీఆర్ తన రాజకీయ చతురతతో వాతావరణాన్ని తేలిక పరిచారా? నువ్వా నేనా అన్నట్టుగా మారుతున్న వ్యవహారం మంచినీళ్ళ ప్రాయమైందన్నది నిజమేనా? ఇంతకీ ఎవరా పెద్దాయన? ఆయన పెట్టిన మెలిక ఏంటి? కేసీఆర్ ఎలా సాల్వ్ చేశారు? లెట్స్ వాచ్. ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి….. పార్టీ ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేస్తూ నిప్పులు… -
Off The Record : మహిళా కోటాలో వారసురాళ్ళను రంగంలోకి దింపబోతున్న నేతలు
మహిళా రిజర్వేషన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రెడీ అయ్యారా? ఆ దిశగా తమ వారసుల్ని సమాయత్తం చేస్తున్నారా? నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో పట్టు చేజారకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారా? ఏయే నాయకులు తమ కుమార్తెల పొలిటికల్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు? కూతురు అసెంబ్లీలో అధ్యక్షా అంటుంటే… చూడాలని కలలుగంటున్న ఆ తండ్రులెవరు? వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతోపాటు.. మహిళా రిజర్వేషన్లు కూడా అమలులోకి రాబోతున్నాయి. దీంతో… ఉన్న అవకాశాన్ని… -
Off The Record : రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి కాంగ్రెస్ కు తలనొప్పిగా మారారా?
ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు సొంత… కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారారా..? రాక రాక సభకు వచ్చి రచ్చ చేశారా..? ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా అన్నట్టు… ఉభయ సభల సాక్షిగా సొంత ప్రభుత్వానికే బుల్లెట్లు దింపారా? పార్టీ పరంగా వాళ్ళకు కట్టడి లేదా….? లేక కావాలని వదిలేస్తున్నారా..!? ఎవరా ఇద్దరు? ఏంటా మాటల తూటాలు? ఇద్దరూ ఇద్దరే…. ఇద్దరూ సీనియర్సే…. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి, పార్టీగా కాంగ్రెస్‌కు వీళ్ళిద్దరూ తలనొప్పిగా మారారన్న చర్చలు జోరుగా… -
Off The Record : బీఆర్ఎస్ వెంటే ఉండాలని మహిపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారా?
ఆయన అధికార పార్టీ గూడు కోసం తపించారు. అడుగులు బలంగా వుండాలంటే పొజిషన్లో వుండాలని ఆలోచించారు. వుంటే వుండని ప్రాబ్లమ్ లేదు కదా అని పవర్ పార్టీ కూడా భావించింది. కానీ అప్పటికే సెగ్మెంట్లో తిష్టవేసిన గ్రూప్ వార్….నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. దీంతో ఆయన్ను ఎలా వదిలించుకోవాలా అని ఎదురుచూసిన అధికార పార్టీకి, ఆయనే అవకాశమిచ్చారు. సభలో సీఎం స్పీచ్‌తో క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసింది. ఇంతకీ ఎవరాయన? ఏం జరిగింది? ఆయనే గుడ్ బై చెప్పారా..చెప్పాల్సి…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!