Sweets: దీపావళి అంటే వెలుగుజిలుగుల పండుగ.గల్లీ గల్లీ పటాసుల మోతతో హోరెత్తుతుంది.క్రాకర్స్ ఎంత ఫేమస్సో ఈ పండుగకు స్వీట్స్ అంతే ఫేమస్.ఫెస్టివల్ ఏదైనా,ఫంక్షన్ ఏదైనా స్వీట్లు కామన్.కానీ ఇందులో దీపావళి వెరీ వెరీ స్పెషల్. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా స్వీట్లు లాగించేస్తుంటారు.అందుకే దీపావళి వచ్చిందంటే మిఠాయి దుకాణాలు కిటకిటలాడుతాయి. బల్క్ గా.. టన్నుల కొద్ది తయారు చేస్తుంటాయి. పండగ శుభాకాంక్షలతో పరిశ్రమలు, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వేత్తలు ప్రత్యేంగా ఆర్డర్ ఇచ్చి స్వీట్స్…