మేషం :- ఆసాధ్యమనుకున్న కేసులను సునాయాసంగా గెలుపొందుతారు. ఉపాధ్యాయులకు మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. ఏ ప్రయత్నం కలిసి రాకపోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. పెద్దల ఆహార, ఆరోగ్య వ్యవహారాలలో మెళుకువ అవసరం. వృషభం :- నిత్యవసర వస్తు స్టాకిస్తులకు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ ఉన్నతి చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు. ఉద్యోగస్తులు తోటివారితో విందు, వినోదాలలో…
మేషం :- ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు రచనలు, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృషభం :- రాజకీయ, కళా రంగాలకు చెందినవారు లక్ష్యాలు సాధిస్తారు. ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబీకులతో ఏకీభవించలేరు. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తు యోగప్రదం.…