మేషం : ఈ రోజు ఈ రాశివారికి నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమిస్తే అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల విషయంలో ముందు చూపు ఎంతో అవసరం. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వృషభం : ఈ రోజు ఈ రాశివారు రాజకీయ నాయకులు సభలు, సన్మానాల్లో పాల్గొంటారు. ముఖ్యుల పట్ల ఆరాధన పెరగగలదు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. రవాణా రంగంలో…