Home
Ntv Daily Astrology
Ntv Daily Astrology News
-
Astrology: ఫిబ్రవరి 13, ఆదివారం దినఫలాలు
మేషం: ఈరోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు, వ్యాపారులకు విశ్రాంతి లభిస్తుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియ జేయండి. టెక్నికల్,… -
Astrology: ఫిబ్రవరి 12, శనివారం దినఫలాలు
మేషం: కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపడతారు. పాత రుణాలు తీరుస్తారు. కోర్టు, భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. వృషభం: భాగస్వామిక చర్చలు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు స్థానచలన మార్పుతథ్యం. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పెద్దలు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. గత… -
Astrology: ఫిబ్రవరి 11, శుక్రవారం దినఫలాలు
మేషం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు పదవులయందు అనేక మార్పులు సంభవిస్తాయి. దంపతుల మధ్య అవగాహనాలోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. వృషభం: మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషిచేయండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. విద్యార్దులో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో… -
Astrology: ఫిబ్రవరి 10, గురువారం దినఫలాలు
మేషం: కుటుంబీకులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రతి విషయంలో మౌనం వహించడం మంచిదని గమనించండి జాయింట్ వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, పానియ చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. క్రీడ, కళ, సాంస్మక రంగాల పట్ల ఆశక్తి వహిస్తారు. కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ… -
ఫిబ్రవరి 9, బుధవారం దినఫలాలు
మేషం: శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృత్తి, వ్యాపారులకు అన్ని విధాలా కలసిరాగలదు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి సమస్యలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనలు అధికం. వృషభం: గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పండ్లు, పూలు, కొబ్బరి చిరు… -
ఫిబ్రవరి 8, మంగళవారం దినఫలాలు..
మేషం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయనాయకులు సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. మిమ్ములను కొంత మంది ధన సహాయం అర్థిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారి పనితీరు, వాగ్దాటి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి,… -
ఫిబ్రవరి 7, సోమవారం దినఫలాలు..
మేష రాశి: ఈ రోజు ఈ రాశివారు రోజంతా బిజీగా ఉంటారు. నిలిచిపోయిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు పురోగమిస్తాయి. బంగారం, వెండి వ్యాపారులకు బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది.వృషభ రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ సామాజిక స్థితిని మెరుగవుతుంది. మీరు కుటుంబంలోని పెద్దల మాట వినవలసి రావచ్చు.… -
జనవరి 30, ఆదివారం దినఫలాలు
మేషం : ఈ రోజు ఈ రాశివారి ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. మీ కళత్రం కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వ్యక్తిగత భావాలను బయటికి వ్యక్తం చేయకండి. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఫ్యాన్సీ, గృహోపకరణాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులలో… -
జనవరి 29, శనివారం దినఫలాలు
మేషం :- బాకీలు, వాయిదా చెల్లింపుల వసూళ్లలో శ్రమ, ప్రయాస లెదుర్కుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిదికాదు. కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. వృషభం :- కావలసిన వస్తువు లేక పత్రాలు సమయానికి కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. మిత్రుల సహకారంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు విసుకు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. లీజు,… -
జనవరి 28, శుక్రవారం దినఫలాలు
మేషం: లౌక్యంగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. శ్రీమతితో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కొనుగోలుదార్లు, సేల్స్ సిబ్బందితో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు, లోన్లు మంజూరవుతాయి. వృషభం: చేతి వృత్తుల వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో మెళుకువ అవసరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబసభ్యులు మసలుకుంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బకాయిల…
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
-
Asian Games 2026 Shooting: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల హవా.. స్వర్ణంతో మెరిసిన కమల్జీత్- సురుచి
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!