మేషం : ఆర్థికంగా బాగుగా కలిసివస్తుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు కాస్త చికాకుపరుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గతం కంటే అనుకూలమైన సమయం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అందరితో కలిసి వైద్య, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం : వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పాత మిత్రులను కలుసుకుంటారు. పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. నూతన రుణాల…
మేషం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకేస్తారు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలలో లాభసాటిగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. వృషభం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు…
మేషం : మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. విందులు, వినోదాలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీ హద్దుల్లో ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. వృషభం : ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చేసుకోవడం ఉత్తమం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. దూర…
మేషం : ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. క్రయ, విక్రయ రంగాల వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. ఆత్మీయులకు విలువైన బహుమతులు అందిస్తారు. వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. వృషభం : నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు ఫలించక పోవచ్చు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో…
మేషం : వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. దైవ, సేవా, కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు ఒక కొలిక్కి రాగలవు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవివాహిత యువకులకు అందిన ఒక సమాచారం. నిరుత్సాహం కలిగిస్తుంది. వృషభం : ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విదేశీయాన యత్నాలు నెరవేరగలవు. కాంట్రాక్టులకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం. అందుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. నిరుద్యోగ…
మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. అపుడపుడూ పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. అధికారులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. వృషభం : అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. షాపుల మార్పుతో వ్యాపారాలు ఊపందుకుంటాయ. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రదేశ సందర్శనలు,…
మేషం : ఈ రోజు మీకు కార్యాలయంలో నూతన బాధ్యతలు అప్పగిస్తారు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార, వాణిజ్యాల్లో కష్టపడి పనిచేసి నష్టాలను పూడ్చుకుంటారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు. కుటుంబ ఆరోగ్యాన్ని ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోండి. వృషభం : ఈ రోజు మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. ఆఫీసు వాతావరణం కొంచెం తీవ్రంగా ఉంటుంది. ఇది మీకు కష్టతరంగా ఉంటుంది. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా…