మేషం: ఈరోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు, వ్యాపారులకు విశ్రాంతి లభిస్తుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియ జేయండి. టెక్నికల్,…