మేషం : ఈ రోజు ఈ రాశివారు తమ సంతానానికి స్థోమతకు మించిన వాగ్ధానాల ఇవ్వడం వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. వృషభం : ఈ రోజు మీరు పాతవస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. బంధు మిత్రుల నుంచి ధన సహాయ…