మేషం: శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృత్తి, వ్యాపారులకు అన్ని విధాలా కలసిరాగలదు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి సమస్యలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనలు అధికం. వృషభం: గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పండ్లు, పూలు, కొబ్బరి చిరు…
మేషం: వ్యాపారాల్లో అనుభవం, ఆశించిన లాభాలు గడిస్తారు. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలను సమర్థంగా పూర్తి చేస్తారు. పెద్దల ఆర్యోగములో మెళుకువ అవసరం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభం: రవాణా వ్యవహరాలలో ఆచితూచి వ్యవహరించండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ధనాదాయం బాగున్నా ఊహించని ఖర్పులు వల్ల ఒడిదుడుకులు తప్పవు. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి.…