జనవరి 27, గురువారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: వ్యాపారాల్లో అనుభవం, ఆశించిన లాభాలు గడిస్తారు. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలను సమర్థంగా పూర్తి చేస్తారు. పెద్దల ఆర్యోగములో మెళుకువ అవసరం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
వృషభం: రవాణా వ్యవహరాలలో ఆచితూచి వ్యవహరించండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ధనాదాయం బాగున్నా ఊహించని ఖర్పులు వల్ల ఒడిదుడుకులు తప్పవు. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. ఇంటా, బయటా సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు.
Also Read
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
మిథునం: విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరతాయి. రుణ విముక్తులు కావాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. సోదరీ, సోదరులతో కలహాలు తలెత్తుతాయి. విదేశీ యత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు.
కర్కాటకం: ఉద్యోగస్తులకు నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. షావు గుమస్తాలు, అకౌంట్లెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికం. ఇతరులను ధనసహాయం అడగటానికి అభిజాత్యం అడ్డువస్తుంది. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
సింహం: అనవసరపు సంభాషణల వల్ల సహోద్యోగులతో ఆకస్మిక బేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. రవాణా వ్యవహరాలలో ఆచితూచి వ్యవహరించండి. స్త్రీలకు తల పెట్టిన పనిలో ఆటంకాలను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
కన్య: మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. రావలసిన ధనం అనుకోకుండా చేతికందును. విద్యార్థులు అనవసర భయాందోళనలు విడనాడి శ్రమించిన జయం పొందగలరు. ప్రియతములతో విరామ కాలక్షేపాలలో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి.
తుల: హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కొబ్బరి, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. ఆత్మీయుల రాకతో గృహం కళకళలాడుతుంది. ప్రయాణాల్లో ఊహించని చికాకులను ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
వృశ్చికం: ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతన ఉండదు. బ్యాంకు వ్యవహారాలలో ఇబ్బందులు తలుత్తుతాయి. ప్రైవేటు సంస్థల్లోని వారు తోటి వారితో స్నేహ భావంతో సంచరిస్తారు. మీ మాటే నెగ్గాలన్న పట్టుదల మంచిది కాదు. స్త్రీలకు ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు తలెత్తగలవు. జాగ్రత్తలు అవసరం.
ధనస్సు: ఆదాయానికి మంచి ఖర్చులు ఉంటాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబంలో చికాకులు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది.
మకరం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకుతోటివారి కారణంగా చికాకులు తప్పవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పోటీతత్వం పెరుగుతుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆస్తి, స్థల వివాదాలు కొలిక్కి వస్తాయి. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది.
కుంభం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల పని వారికి ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయుయత్నాలు కలిసివస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
మీనం: పోస్టల్, టెలిగ్రాఫ్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. దైవ సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం ఆలోచన విరమించుకోవటం మంచిది. కుటుంబీకుల కోసం నూతన పథకాలు రూపొందిస్తారు.
తాజావార్తలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!