Chiranjeevi : టాలీవుడ్ లో సంక్రాంతి చాలా పెద్ద సీజన్. అప్పుడు వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సరే కలెక్షన్లు మామూలుగా ఉండవు. అందుకే పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికే రావాలని పోటీ పడుతుంటాయి. మొన్న సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్లు సాధించిందో చూశాం. అనిల్ రావిపూడి ఎక్కువగా సంక్రాంతికే తన సినిమాలను రిలీజ్ చేస్తుంటాడు. వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి చేసే సినిమాను రిలీజ్ చేస్తామని…