యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించనున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక నెక్స్ట్ తారక్ కోసం పైప్ లైన్ లో ఉన్న ప్రాజెక్టుల విషయానికొస్తే… బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ వెయిటింగ్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ – బుచ్చిబాబు కాంబోలో రానున్న సినిమా ‘ఎన్టీఆర్ 31’…