ఇటీవలే దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 కోసం రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ అప్ డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ రివీల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లీక్ అయిన ఫొటోలలో…