యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనగానే ఎలాంటి క్యారెక్టర్ ని అయినా చాలా ఈజ్ తో ప్లే చేసి హీరో గుర్తొస్తాడు. స్టార్ హీరోలు ఉంటారు, యాక్టర్స్ ఉంటారు కానీ ఒక స్టార్-యాక్టర్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎన్టీఆర్ ఆ అరుదైన రకం. వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా మెప్పించగల నటన ఎన్టీఆర్ సొంతం. ఇలాంటి నటుడికి ఎదురుగా మరో మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరూ స్క్రీన్ పైన నువ్వా…