NTR – Prashanth Neel: కొన్ని కాంబినేషన్లలో సినిమాలు వస్తున్నాయంటేనే అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయి. అలాంటి కాంబినేషన్లలో మొదటి వరుసలో ఉంటుంది.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ఆర్ఆర్ఆర్‌తో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ వంటి సాలీడ్ హిట్ సినిమాలతో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరి కాంబో…
‘ఆచార్య’ పరాజయం తర్వాత, దర్శకుడు కొరటాల శివ ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో భారీ విజయం సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా 2024 లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కానీ ఈ విజయం వచ్చినప్పటికీ, కొరటాల శివ ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించలేదు. ప్రస్తుతం ఆయన ‘దేవర 2’ పై పనిచేస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. Also Read : Vishvambhara :…