యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైమా స్టేజ్ పైన రెండో సరి కాలర్ ఎగరేసాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ తెలుగు కేటగిరిలో అవార్డ్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు మళ్లీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని కొమురం భీమ్ పాత్రలో చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కి సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డుని ఎన్టీఆర్ గెలుచుకున్నాడు అనే మాట వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్…