యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు అనే విషయం ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ప్రస్తుతం హ్రితిక్ రోషన్ చేస్తున్న ఫైటర్ సినిమా కంప్లీట్ అవ్వగానే… ఎన్టీఆర్ చేస్తున్న దేవర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వార్ 2 స్టార్ట్ అవుతుందని మేకర్స్ నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. దేవర నవంబర్ నెలలో షూటింగ్ పూర్తవ్వనుంది, ఆ తర్వాత వార్ 2లో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఇప్పటికే వార్ 2 ప్రీప్రొడక్షన్ వర్క్…
ప్రస్తుతం సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ బ్యూటీ శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను కష్టాల్లో ఉన్నపుడు, కింద పడినప్పుడు తనని పట్టుకొని లేపినందుకు.. అందరికీ నా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ క్యారెక్టర్ ని సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పించాడు. తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఎన్టీఆర్ సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డుని గెలుచుకున్నాడు. దుబాయ్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ దుబాయ్ వెళ్ళాడు. బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ అవార్డ్ అందుకునే ముందు దుబాయ్ మొత్తం…