గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం… కల్కిలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనేది. అసలు ఇందులో నిజం ఉందా? అనేది ఎవ్వరికీ తెలియదు కానీ కల్కిని నాగ్ అశ్విన్ ఎలా డిజైన్ చేస్తున్నాడనే ఊహాగానాలు మాత్రం అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కల్కి గ