Dragan : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు పెట్టేసుకున్నారు. అయితే ఈ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకున్న డేట్ కు ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తాజాగా మాట్లాడుతూ… ఈ నెలాఖరులో డ్రాగన్ మూవీ…
JR NTR : దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి నేడు. ఈ సందర్భంగా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను తలచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు చేశాడు. ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు, మొక్కవోని ధైర్యంతో సాగుతున్న మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు, ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే అంటూ రాసుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్…