ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఈరోజు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లుగా సినిమా టీంతో పాటు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని…