War 2 Pre Release Event : జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న వార్-2 ఆగస్టు 14న వస్తోంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. హృతిక్ రోషన్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనలో నన్ను నేను చూసుకునేవాడిని. అతను ప్రతి రోజూ సెట్స్ కు వచ్చాక నేర్చుకుంటాడు. అదే హృతిక్ రోషన్ అంటే. 25 ఏళ్ల క్రితం నిన్ను చూడాలని ఉంది సినిమాతో రామోజీ…