ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నాటు నాటు అవార్డ్ గెలిచిన ఆనందంలో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ఆఫ్టర్ పార్టీలో సందడి చేశారు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అన్నింటికన్నా ఎక్కువగా వైరల్ అవుతున్న ఫోటో ఒకటుంది. యంగ్ టైగర్ గా ఇండియాలో పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, బ్లాక్ పాంథర్ నటుడు అయిన ‘మైఖేల్ బీ జోర్డాన్’తో కలిసి ఒక ఫోటో దిగాడు.…