సూపర్ స్టార్ మహేశ్ బాబు బాటలో నడుస్తూ షూటింగ్ గ్యాప్ వచ్చిన ప్రతిసారీ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వేస్తున్న హీరో ‘ఎన్టీఆర్. గతంలో ఎన్టీఆర్ ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లే వాడు కాదు. కోవిడ్ తర్వాతే ఎన్టీఆర్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడానికి ఎక్కువగా ట్రిప్స్ వెళ్తున్నాడు. కొరటాల శివతో చేస్తున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుండడం కూడా ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్స్ కి కారణం అవుతోంది. క్రిస్మస్, న్యూ…