WAR 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న మూవీ వార్-2. భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న వార్-2 ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ ఉంటుందనేది తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ట్విట్టర్ లో ఒకరిపై ఒకరు చేసుకున్న ట్వీట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ముందుగా హృతిక్ రోషన్ ట్విట్టర్ లో ఓ ట్వీట్…
Ntr-Hrithik Roshan War2:బాలీవుడ్‌లో ఇదివరకు సంచలన విజయం అందుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ “వార్”కు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ‘వార్ 2’. 2019లో విడుదలైన మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌కి మరింత క్రేజీగా రూపొందించడానికి పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. ఇది ఎన్టీఆర్‌కి బాలీవుడ్‌లో తొలి చిత్రం కావడంతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్…