Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ సినిమా అంటే పంచులు.. ఉండాల్సిందే. ఆయా పంచులు వింటే కొన్ని కొన్నిసార్లు గట్టిగా ఎవరికో కావాలనే వేసినట్లు ఉంటాయి. ముఖ్యంగా బాలయ్య పవర్ పంచులు చూస్తే సినిమాలో విలన్లకు వార్నింగ్ ఇస్తున్నాడో.. బయట ఉన్నవారికి వార్నింగ్ ఇస్తున్నాడో తెలియదు.
Nandamuri Kalyan Ram: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తనను తీవ్రంగా బాధపర్చిందని నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా సినీ, రాజకీయ రంగాలు ఉలిక్కిపడ్డాయి.