‘కాంతార: చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నాడనే విషయం తెలియగానే.. ఇది నందమూరి ఈవెంట్‌గా మారిపోయింది. గతంలో ఎన్టీఆర్ ఏ ఈవెంట్‌కు వెళ్లినా.. అది టైగర్ ఈవెంట్‌లా రచ్చ చేశారు అభిమానులు. ఇప్పుడు కాంతార ఈవెంట్ మాత్రం చాలా స్పెషల్‌గా నిలవబోతోంది. ఇటీవల ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డబుల్ కాలర్ ఎగరేశాడు ఎన్టీఆర్. దీంతో…