జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు అన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఈరోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా తారక్ తన ఇంట్లో చెర్రీ కోసం ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అఖిల్ అక్కినేనితో పాటు పలువురు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నేడు చెర్రీకి అభిమానులు, సెలెబ్రిటీల నుంచి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.…