యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. తమిళ్ తో పాటు తెలుగులోను సూపర్ స్టార్ కు భారీ మార్కెట్ ఉంటుంది. జైలర్ తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రజనీ కూలీ అనే సినిమాలో నటిస్తున్నాడు. లోకేశ్ కానగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ ధర రూ. 50 కోట్లకు ఏషియన్ సునీల్ కొనుగోలు చేసారు. Also Read : Kareena :…