సలార్ సినిమాతో డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ప్రశాంత్ నీల్… టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ 2024 ఏప్రిల్ నుంచి షూటింగ్ కి వెళ్తుంది. NTR 31 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలు మామూలుగానే భారీగా ఉంటాయి ఇక డ్రీమ్ ప్రాజెక్ట్…