Home
Ntr 30
Ntr 30 News
-
NTR 30: వాళ్లు మొదలుపెడితే మాములుగా ఉండడు… మొదలెట్టేసార్రా బాబు…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ సమయంలో ఇండియాలో కాకుండా అమెరికాలో ఎన్టీఆర్ ఫాన్స్ సత్తా చూపిస్తూ ‘ఎయిర్ ప్లేన్ బ్యానర్’ని ఎగరేసారు. ఎన్టీఆర్ చెప్పిన ‘తొక్కుకుంటూ పోవాలే’ అనే బ్యానర్ ని అమెరికా ఆకాశంలో ఎగరేసిన ఫాన్స్, సాలిడ్ ప్రమోషన్స్ చేశారు. ఇలాంటి ఫాన్స్ కూడా ఉంటారా, అసలు ఇది సీడెడ్ గడ్డనా లేక అమెరికానా అనే అనుమానం తెచ్చే రేంజులో ఫ్యాన్యిజం చూపిస్తూ…… -
Janhvi Kapoor: ఎన్టీఆర్ ను కలవడానికి ఆగలేక.. రోజు మెసేజ్ లు చేస్తున్నా
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఎంతోమంది హీరోల పక్కన జాన్వీ పేరు నానుతూ వచ్చింది. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా అందరి పేర్ల తరువాత ఎట్టకేలకు ఎన్టీఆర్ తో చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. -
NTR: తీరం తాకనున్న ‘ఎన్టీఆర్ 30’ తుఫాన్
నందమూరి అభిమానుల్లో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న అప్డేట్ బయటకి వచ్చేసింది. ఎన్టీఆర్ 30 ముహూర్తం ఎప్పుడు? ఏ రోజు ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా స్టార్ట్ అవుతుంది అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇస్తూ ‘తుఫాన్ హెచ్చరిక’ అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఒక ట్వీట్ బయటకి వచ్చింది. ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ గా అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఎన్టీఆర్ 30’ మూవీ లాంచ్ మార్చ్… -
NTR: ధమ్కీ ఈవెంట్ లో ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన ఫ్యాన్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కక్యాంపెయిన్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు ఎన్టీఆర్. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ నందమూరి, విశ్వక్ సేన్ మ్యూచువల్ ఫాన్స్ తో నిండిపోయింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న… -
NTR 30: తారక్ తిరిగొచ్చాడు… ఇక మొదలెడదామా?
మార్చ్ 5 నుంచి మార్చ్ 14 వరకూ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు హైదరాబాద్ కి తిరిగి వచ్చేసాడు. ఎన్టీఆర్ వస్తున్నాడు అనే విషయం తెలిసి నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ చేరుకోని, ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక్కడితో ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కథ ముగిసింది. ఇక ఎన్టీఆర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కథ మొదలవ్వాలి. ఆస్కార్ ఈవెంట్స్… -
Janhvi Kapoor: జాకెట్ లేకుండా జాన్వీ పాప.. పరేషాన్ చేస్తోందే
Janhvi Kapoor: బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్. ఎందుకంటే ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ గా ఎంపిక అవ్వడంతో అమ్మడి ప్రతి అప్డేట్ సంచలనమే అవుతోంది. -
Koratala Shiva: కొరటాల శివ.. ఆ పని చేయవలసిందేనా!?
Koratala Shiva: జూనియర్ యన్టీఆర్ సోలో హీరోగా 'అరవింద సమేత' తరువాత సినిమా వచ్చి దాదాపు ఐదేళ్ళవుతోంది. మధ్యలో రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' లేకపోతే ఏంటి పరిస్థితి అంటూ యంగ్ టైగర్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. -
NTR 30: శ్రీదేవి కూతురితో ఎన్టీవోడి మనవడు…
‘ఆకు చాటు పిందే తడిసే’, ‘జాబిలితో చెప్పనా’, ‘పిల్ల ఉంది పిల్ల మీద కోరికుంది చెప్పబోతే’, ‘తెల్ల చీరా ఎర్ర బొట్టు కళ్ల కాటు’ లాంటి ఎవర్ గ్రీన్ పాటలని వినగానే ప్రతి తెలుగు సినీ అభిమానికి ఎన్టీఆర్, శ్రీదేవిల జంట గుర్తొస్తుంది. విశ్వవిఖ్యాత నటుడిగా ఎన్టీఆర్, అతిలోక సుందరిగా శ్రీదేవి కలిసి 12 సినిమాల్లో నటించారు. సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ ఆన్ స్క్రీన్ పెయిర్ ని గుర్తు చేసేలా ఎన్టీఆర్… -
NTR 30: మరో 24 గంటల్లో పాన్ ఇండియా అప్డేట్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. గత దశాబ్ద కాలంలో ఏ సినిమా కోసం వెయిట్ చెయ్యనంతగా ‘ఎన్టీఆర్ 30’ అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ముహూర్తం ఎప్పుడు? సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది? లాంటి అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్… -
NTR 30: తారకరత్న అకాలమరణం కారణంగా ఎన్టీఆర్ 30 వాయిదా…
మార్చ్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లాల్సిన ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఓపెనింగ్ సెరిమొని ఈ ఫిబ్రవరి 24న జరగాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే లేట్ అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ సెరిమొనిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నందమూరి తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేశారు. కొత్త డేట్ త్వరలో అనౌన్స్ చేస్తామంటూ పీఆర్వో వంశీ కాకా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్,…
తాజావార్తలు
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!